Conversational Audio - Telugu

Our Conversational Data in Telugu features authentic dialogues of Indians conversing in Telugu.

Overview

Parameters and Specifications

Metadata

Sample Data

Sample Metadata

Sample Transcription

Request Data

Overview

Our Conversational Data in Telugu offers comprehensive and authentic dialogues of Indians conversing in Telugu. This dataset features conversations that span a wide range of topics, including daily life, business, education, and more. It includes diverse speakers from different regions of India, capturing various accents and dialects to provide a rich linguistic resource. The data is collected from natural, spontaneous conversations to ensure authenticity, and each conversation is accurately transcribed with annotations for contextual understanding. Additionally, we offer the flexibility to tailor the topics, conversations, and scenarios according to the specific needs of your company, ensuring that the dataset aligns perfectly with your requirements.

Parameters and Specifications

Data type

Conversational, Labelled

Format

Audio - .wav (44100Hz, 16-bit)

Unique Speakers

2

Platform Hardware

Mobile Device

Audio Tracks

Individual Speaker Stems (Stereo)

Metadata

For each recording the following metadata will be available

Age of speakers

Gender

Social Background

Geographical Location

Recording Platform

Topic

Scenario

Accent

Dialect

Sample Data

Individual Speaker Stems

General Conversation

Duration: 0:00

Waveform loading... 0%

0:00
0:00
0:00
0:00
0:00
0:00
0:00
0:00
0:00
0:00
0:00

Speaker 1

Audio - .wav (44100Hz, 16-bit)

Speaker 2

Audio - .wav (44100Hz, 16-bit)

1.0

0.5

0.0

-0.5

-1.0

1.0

0.5

0.0

-0.5

-1.0

Sample Metadata

Sample Transcription

You can request below to get access to our Transcription Guidelines.

Transcription Sample

Speaker 1

40, Male, Mahabubabad, Telangana

[
  {
    "start_time": 0.45,
    "end_time": 13.05,
    "text": "కాకపోతే కొన్ని కొన్ని విషయాలు వాళ్ళకి చేసిన సాయం అనేది ఆ కొందరికి కరెక్టు గా చేరదు కొందరికి అంటే అవసరం అయిన వాళ్ళకు చెయ్యం మనం అనవసరం అంటే వాళ్ళకు వాళ్ళు ఆ సహాయం పొందడానికి అర్హులు కారు అనర్హులు ఉంటారు."
  },
  {
    "start_time": 13.77,
    "end_time": 28.41,
    "text": "అటువంటి వాళ్లకి కూడా మనం సహాయం చేయాల్సొస్తది అంటే ఆ టైం లో మనం వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళ అని ఆలోచించం జస్ట్ మనం సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం కానీ అది ఒకో కొన్ని సార్లు బెడిసికొడుతుంటది అంతే కదా సార్ అవును."
  },
  {
    "start_time": 29.79,
    "end_time": 39.9,
    "text": "ఆ అవునండి. ఆ అవును స్పందిస్తాం అవును."
  },
  {
    "start_time": 44.64,
    "end_time": 54.96,
    "text": "హ్మ్ అవునండి అవునండి."
  },
  {
    "start_time": 71.61,
    "end_time": 84.51,
    "text": "అవునండీ అవును అవును సార్ ఆ అటువంటి విషయం అదే అవును."
  },
  {
    "start_time": 87.03,
    "end_time": 94.32,
    "text": "అవును, అవును."
  },
  {
    "start_time": 102.12,
    "end_time": 114.99,
    "text": "అవును, అవునండి. అవును, అవును అలా కూడా ఉంటారు. హ"
  },
  {
    "start_time": 124.56,
    "end_time": 137.37,
    "text": "అవునా అవును అవును బయ మనం బయట రోడ్డు మీద ఉన్నపుడు ఎవరో ఒకరు చూసి హెల్ప్ చేస్తుంటారు. కదా అదే సార్.‌"
  },
  {
    "start_time": 144.27,
    "end_time": 154.56,
    "text": "హ్మ్ అవును అవును చేస్తారు అవును."
  },
  {
    "start_time": 161.76,
    "end_time": 165.03,
    "text": "{BLANK}"
  },
  {
    "start_time": 177.24,
    "end_time": 190.65,
    "text": "అవును సార్ అంటే మనుషులు కూడా పరిస్థితులను బట్టి మారూతుంటారు సార్ పరిస్థితులను బట్టి మారుతుంటారు. అక్కడ సిచుయేషన్ ఏంటి ఆ పరిస్థితి ఏంటి దాని బట్టి మ్మ్ మ మారుతుంటారు కొందరు అంటే అందరూ అని గాదు."
  },
  {
    "start_time": 191.1,
    "end_time": 205.68,
    "text": "అలా సిట్యుయేషన్స్ ని బట్టి వాళ్ళు మారుతూవుంటారు అది మీరు అన్నటుగా ఇప్పుడు రోడ్డు మీద ఏదన్న ప్రమాదం జరిగింది అనుకోండి ఆ సమయంలో వాళ్ళు ఒక దయతోను ఒక మంచీ మానవత్వంతోని స్పందిస్తారు సో అలా ఉంటుంది. కొన్ని విషయాలో అదే మా"
  },
  {
    "start_time": 206.07,
    "end_time": 219.78,
    "text": "అవునులెండి అవును అది కూడా ఉంది అండి అది కూడా ఉంది అంటే వంద మందిలో ఇప్పుడూ వంద వెహికిల్స్ వెళుతున్నాయి అనుకోండి అందులో ఒక్క వెహికిల్ మాత్రం ఒక"
  },
  {
    "start_time": 219.78,
    "end_time": 234.63,
    "text": "ఒకటి లేదా రెండు వెహికిల్స్ మాత్రమే ఆపుతారండి అందర్ ఆపారు ఒక చుట్టూ ఒక్క పది మందున్నా ఒక్కలో ఇద్దరో మాత్రం రెస్పాండ్ అవుతారు. కానీ అందరూ అవ్వరు నాకెందుకులే నాకు పనుంది అర్జెంటు పనుంది నేను ఎల్లాలి లేదంటే ఆఫీస్ కెళ్ళాలి అటు ఎల్లాలి ఇటెళ్ళాలి ఊరికి ఎల్లాలి అన్నట్టుగానే ఆలోచిస్."
  },
  {
    "start_time": 234.75,
    "end_time": 249.27,
    "text": "ఉంటారు. ఎవరో ఒక్కరు చూస్తార్లే ఆహ్ బిజీ లైఫ్ ఆహ్ ఎవరోరు చూసుకుంటారులే ఇంత మందున్నారు కదా ఇప్పుడు నేనే వచ్చి చూడాల్న అన్నట్టు కరువయింది అండి. అవునండి"
  },
  {
    "start_time": 249.75,
    "end_time": 263.64,
    "text": "అదే, అంటే అందరూ అలా అని కూడా అనుకోలేం అండి అందరూ అలా ఉన్నారని కొందరు ఆలా ఉన్నారు కొందరు ఇలా ఉంటారు. ఆ తీస్తుంటారు ఆలా ఉంటారు కొందరు."
  },
  {
    "start_time": 266.31,
    "end_time": 280.47,
    "text": "అదే అండి అవును అ- అంటే అదే అదే అండి ఆహ్ దయా అనేది ఎలా వస్తదంటే అది యాదృచ్చికంగా ఆ ఆ టైం లో వచ్చేస్తది సార్ అలా రావాలి."
  },
  {
    "start_time": 280.59,
    "end_time": 294.09,
    "text": "మనిషిలో మనకు మనం మనలో మానవత్వం ఉంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం చేయగలగాలి సహాయం పరిస్థితులను బట్టి అవును. సర్"
  },
  {
    "start_time": 304.74,
    "end_time": 319.29,
    "text": "నేర్పించాలి అవునండీ అవును అవును."
  },
  {
    "start_time": 320.52,
    "end_time": 329.73,
    "text": "అవునండి ఇప్పుడు అవును ఆ ధోరణి అలాగనే పెరిగిపోతుంది. అవును సార్"
  },
  {
    "start_time": 331.98,
    "end_time": 346.26,
    "text": "అంటే ఈ పిల్లలకు విషయంలో కూడా అ పిల్లలు ఈ స్థాయి నుంచి వాళ్లకి నేర్పిస్తే వాళ్ళు పెద్దగయ్యాక కూడా ఇటువంటి విషయాలలు తొందరగా స్పందిస్తుంటారు. ఆ అవును అవును."
  },
  {
    "start_time": 346.59,
    "end_time": 359.76,
    "text": "అంటే పాఠశాలల్లో కూడా ఇది ఉండాలి ఇటువంటి ఆక్టివిటీలు చేస్తు ఉండాలి. ఆ చేస్తూ ఉంటే అందులోనూ ఇప్పుడు మనం ఎవరినన్నా ఒక ప్రమాదం నుంచి కాపాడాంనుకోండి వాళ్ళు బ్రతికి బయటపడితే మనకు ఒక రకమైన మం ఆ- అనుభూతి వస్తాది."
  },
  {
    "start_time": 360.48,
    "end_time": 373.47,
    "text": "నేను ఒకరి ప్రాణాలన్నీ నిలబెట్టాను. నా వల్ల ఒకరు ప్రాణం నిలబడింది. నేను సమయానికి స్పందించా ఆ టైమ్ లో నాకు వేరే పనులు ఉన్నా కూడా మానుకొని నేను వాళ్లనీఆ సరైనా సమయానికి లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడమో లేదంటే అంబులెన్స్ కాల్ చేయడమో ఏదో ఆ."
  },
  {
    "start_time": 373.77,
    "end_time": 384.48,
    "text": "మనకు తోచిన పని చెయ్యడము, చెయ్యడం వల్ల మనకూ ఆ దాని వల్ల వచ్చే అనుభూతి దేని వల్ల గూడా రాదు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు సేవ్ అయితే అలా ఉంటాయి."
  },
  {
    "start_time": 388.32,
    "end_time": 399.81,
    "text": "ఉండాల అవును అవునండి కరెక్ట్ చెప్పారు మీరు హండ్రెడ్ పెర్సెంట్ అవును సార్ ఒక్కరిని చూసి ఇంకొకరు అవుతారు సార్"
  },
  {
    "start_time": 401.7,
    "end_time": 416.52,
    "text": "నాకు అపరిచితులు ఎవరు చేసారు సార్ కొన్ని విషయాలలో కొన్ని విషయాలో చేసారు ఆ కొన్ని విషయాలలో చేసారు నేను కూడా కొందరికి చేసాను అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా ఎవరైనా ఆపదలో ఉన్నారంటే నాకు తోచిన సహాయం నేను చేసాను."
  },
  {
    "start_time": 417.03,
    "end_time": 428.94,
    "text": "సో, నాకు కూడా అంటే నేను కొన్ని సమయాల్లో ఆపద సమయాలో ఉన్నపుడు నాకు గూడా కొందరూ ఆ నాకు గూడా సహాయం చేసారు. సో అంటే ఉంటారు అంటే మనము అందరు చేస్తారు, అని అనుకోలేము. ఆ."
  },
  {
    "start_time": 428.97,
    "end_time": 439.8,
    "text": "అంటే అలా సాయం చేసేవాళ్లు కూడా ఉన్నారు అంటే వాళ్లు కొందరు బయటకి కనిపించరు కొందరూ యహ్ ఉంటారు సింపుల్ గా కన్పిస్తారు బట్ ఏదన సహాయం కావాలంటే వాళ్లు దయ చూపిస్తుంటారు హెల్ప్ చేస్తుంటారు."
  },
  {
    "start_time": 444.27,
    "end_time": 452.64,
    "text": "హా నాకు చాలా సంతృప్తి అనిపించింది నేను సహాయం చేసినప్పుడు కూడా అనిపించింది. వాళ్లు మనకి సహాయం చేసినప్పుడు కూడా అనిపించింది. అలాని"
  },
  {
    "start_time": 461.31,
    "end_time": 472.68,
    "text": "అవునండి డెఫినెట్ గా అవును కచ్చితంగా అవుతుందండి మంచి సమాజం అవ్వాలి అంటే మనలో దయ ఉండాలి మానవత్వం ఉండాలి. ఒక ఒకరు చెయ్యి చాప్"
  },
  {
    "start_time": 472.71,
    "end_time": 485.64,
    "text": "ఈ అడగకున్నా కూడా వాళ్లు నిజంగా ఆపదలో ఉంటే మనం సహాయం చేసే గుణం మనలో ఉండాలి ఉంటే ఎంతో మనకి తోచింది ఇపుడు మనకి తోచి ఏదో మనకు మన వాళ్ళ కాని సాయం కాకుంట."
  },
  {
    "start_time": 487.65,
    "end_time": 501.66,
    "text": "అదే అంటున్నా ఆ అదే అండి డబ్బులు మాత్రమే కాదు సహాయం అంటే అలా అవునండీ మాట సహాయం ఉంటది. ఏం చేయదో అవునండీ అవును అవునండి."
  },
  {
    "start_time": 506.94,
    "end_time": 520.68,
    "text": "అవునండి సాయం అనేది ఎలాగైనా ఉండొచ్చండి. అది డబ్బే కాదు చాలా మంది సాయం అంటే డబ్బే అనుకుంటారు మీరన్నటు కానీ కాదు, డబ్బు కాదు ఏదన్న మాట సాయం కావచ్చు ఎవరికైనా ఉద్యోగం ఇప్పించడం, ఎవరికన్నా ప చెప్పించి ఎదనా మా- చెప్పించడం మాట."
  },
  {
    "start_time": 521.19,
    "end_time": 535.38,
    "text": "వేరే ఇంకేదన్నా చెయ్యడం వాళ్ళకు అన్నీ రకాలుగా అంటే వాళ్ళకు వాళ్ల వెన్నంటి ఉండడం లాగ చేస్తే వాళ్లు గుడా గుర్తుంచుకుంటారు సరే మనకి."
  },
  {
    "start_time": 537.96,
    "end_time": 552.66,
    "text": "అవును డెఫినెట్ గా ఖచ్చితంగా ఉండాలి. అవును చెయ్యాలి చేస్"
  },
  {
    "start_time": 553.59,
    "end_time": 567.57,
    "text": "వస్తది మనకు వేరేవాళ్ల ద్వార వస్తది. అవును అదే అవునండీ నేను కూడా అదే అంటాను."
  },
  {
    "start_time": 568.53,
    "end_time": 570.33,
    "text": "ఓకె అండీ థాంక్యూ."
  }
]

Speaker 2

27, Male, Tirupati, Andhra Pradesh

[
  {
    "start_time": 0,
    "end_time": 14.1,
    "text": "ఉమ్, ఉమ్ ఉమ్, అవును."
  },
  {
    "start_time": 19.2,
    "end_time": 33.18,
    "text": "ఉమ్, అంటే సాయము- సాయం చేయడం అనేది పరిధి ఉంటది అండి అంటే ఎట్లా అంటే, అంటే నా దృష్టిలో పరిధి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ఇష్యూ మనం పోతుంటం రోడ్డు మీద పోతుంటం."
  },
  {
    "start_time": 33.72,
    "end_time": 44.16,
    "text": "ఒక్క ఆక్సిడెంట్ అయితది ఆక్సిడెంట్ అయితది అప్పడికప్పుడు మనం ఎంబటే స్పందిస్తాము తక్షిన సహాయం చేస్తాం, అహ్, హస్పిటల్ కానీ డైల్ హండ్రెడ్ కి కానీ కాల్ చేయడమో వాళ్ళని హాస్పిటల్ లో చేర్చడము."
  },
  {
    "start_time": 44.22,
    "end_time": 50.97,
    "text": "తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కి ఇంఫార్మ్ చేయడమో అట్లాంటి చేసినప్పుడు ఏందంటే మనలో ఒక సంతృప్తి అనేది ఇస్తది."
  },
  {
    "start_time": 50.97,
    "end_time": 63.69,
    "text": "ఇప్పుడు సహాయం అనేది అనేక రకాలుగా ఉంటది మనీ పరంగా కావచ్చు కొన్ని ఎమోషనల్ ఉంటది ఎమోషనల్ పరంగా కావచ్చు కొంత మంది ఉంటది నేను నేను చేసిన సహాయం లో కొంత ఒక్క ఫ్రెండ్ నైట్ కి నైట్ ఫోన్ చేసి."
  },
  {
    "start_time": 63.69,
    "end_time": 77.79,
    "text": "అహ్, ఇట్లా నేను చనిపోతున్నాను అని చెప్పి సమ్ ఇష్యూ వళ్ళ చనిపోతున్నాను అని చెప్పి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు మనం అతన్ని ట్రేస్ చేసి, అహ్, అంటే సు అహ్, సూసైడ్ కు ఎల్లే దెగ్గరి నించి పొయ్యి అతన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిచ్చి, ఉమ్."
  },
  {
    "start_time": 78.09,
    "end_time": 92.73,
    "text": "అట్లా చేయడం అనేది అని ఉంటది అంటే మనం సాయము సాయం చేయందాని మీద మనకి ఒక స్పష్టత స్పష్టత అనేది ఒక్కటి ఉంటె మనము అంటే మనం మోసము గీసం మోసం చేస్తున్నారు వేరేవాళ్లు మనం సయం చేయడంలో."
  },
  {
    "start_time": 92.76,
    "end_time": 107.67,
    "text": "అని అనుకుంటాం కానీ మనం ఎం చేస్తున్నాము ఎం చేయొద్దు అనేది ఒక స్పష్టత ఉంటె మనము సాయం చేయొచ్చు ఇప్పుడు చాల మంది మనము పోతుంటాము పోతుంటే వాళ్ళు ఎం అంటారు నీకు ఉద్యోగం ఇప్పిస్తా అంటారు ఉద్యోగం ఇప్పిస్తా నిరుద్యోగులు ఉన్నారనుకోండి మీకు ఉద్యోగం ఇప్పిస్తాను.‌"
  },
  {
    "start_time": 107.7,
    "end_time": 118.53,
    "text": "అహ్, ఎంతో ఇగ చెప్పి చెప్పి లాస్ట్ కి ఎంతోకొంత డబ్బులు అడిగిచ్చి, వాలని మోసం చేస్తుంటరు. అంటే మనం, అహ్, మనం చేసేదాన్ని మీద అహ్."
  },
  {
    "start_time": 119.16,
    "end_time": 133.41,
    "text": "ఉండాల, నాకూ వేరేవాళ్లు కూడా నాకు అంటే నేను ఒక్కసారి ఆక్సిడెంట్ అయ్యి కింద పడ్డప్పుడు ఆ సేమ్ ఇదే నేను ఇంత ముందు విషయం చేపినట్టు నేను ఈ ఆక్సిడెంట్ అయ్యి కింద పడ్డప్పుడు చాల మంది కూడా నాకు అపరిచితులు వాళ్లు ఎవరో తెలీదు తీస్కపొయి హాస్పిటల్"
  },
  {
    "start_time": 135.63,
    "end_time": 147.93,
    "text": "అహ్, హెల్ప్ చేస్తరు. అహ్, వాళ్ళు ఓ ఒచ్చింది తర్వాత నేను రియలైజ్ అయ్యి- అయింది ఏందంటే దానినుంచి నేను నేర్చుకున్నది ఏందంటే, ఒకే మనం సహాయం చేస్తే మనకు ఏదొక రూపంలో."
  },
  {
    "start_time": 147.93,
    "end_time": 162.69,
    "text": "తిరిగి మనకి ఎవరో ఒక్కరు సహాయం చేస్తరు, అనేది ఒక, అహ్, యదార్థం అయిన నిజాన్ని నేను గుర్తించినప్పుడు అహ్, తరువాత అప్పటినించి ఒకే అప్పటివరకూ అంటే జనాలు స్వార్థంతో ఉంటారు, ఉమ్."
  },
  {
    "start_time": 162.72,
    "end_time": 177.21,
    "text": "ఆహ్, అంత స్వార్థం ప్రపంచము అని అనుకున్న నేను ఒకే మనకు మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఎమర్జెన్సీ టైం లో కూడా మనకి సహాయం చేస్తారని చెప్పి అప్పటినించి మనం దయతో కరుణతో ఇతరుల పట్లా.‌"
  },
  {
    "start_time": 177.39,
    "end_time": 192.24,
    "text": "ఆహ్, మెలగడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది, ఉమ్, ఉమ్, ఉమ్."
  },
  {
    "start_time": 193.89,
    "end_time": 204.18,
    "text": "అవునవునవునవున్."
  },
  {
    "start_time": 204.81,
    "end_time": 216.93,
    "text": "అంటే ఇప్పటి ఇప్పుడు ఇప్పుడు ఉన్న సమాజంలో ఈ స్పందన అనేది చాల కరువైతుంది అంటే అపరిచితులు కూడా ఇప్పుడు ఎహ్, నాకెందుకులే అని అనుకునేటోల్లు ఎక్కువైపోయారు అది ఇంకో."
  },
  {
    "start_time": 223.11,
    "end_time": 234.96,
    "text": "అవునవును."
  },
  {
    "start_time": 235.86,
    "end_time": 249.18,
    "text": "అవునవును అంతా బిజీ లైఫ్ కదండీ బిజీ బిజీ అయిపోయారు అందరు. మానవ మానవ మానవ బంధాలకి మానవత్వం కరువైంది మానవ బంధాలకి హ్మ్ హ్మ్మ్ హ్మ్  అనుభంధాలకి తావు లేకుండా అయిపోయింది."
  },
  {
    "start_time": 249.84,
    "end_time": 263.07,
    "text": "అట్లా ఐపో కొందరు కొందరు ఉమ్, ఇప్పుడు మనం చూస్తుంటాం ఇప్పుడు కొన్ని మనము కొన్ని చూస్తుంటాం వీడియో లు కానీ వేరేవాళ్లు పంపించినియి అదేంది ఇప్పుడు ఆక్సిడెంట్ అయిందంటే వీడియో లు వీడియో లు తీయనీకి ఎక్కువ ఆతృత ఉంటది కానీ."
  },
  {
    "start_time": 263.13,
    "end_time": 274.05,
    "text": "అప్పడికప్పుడు తస తక్షణము సహాయం చేయాలీ అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలీ ఉమ్, కుటుంబ సభ్యులకు సమాచారం అందియాలి అనీ కనీస అహ్, అవగాహనన అనేది లోపిస్తుంది."
  },
  {
    "start_time": 280.74,
    "end_time": 293.94,
    "text": "ఉమ్, ఉమ్, ఉమ్, అంటే నేనూ, నేను- నేను- నేను చెప్తున్నది ఏందంటే చిన్నతనం నించే పిల్లలకి కానీ."
  },
  {
    "start_time": 294.42,
    "end_time": 308.82,
    "text": "మనము ఇట్లా ఈ మానవత్వం మీద ఈ మంచితనం మీద ఈ సహాయం మీద మనం ఎంత వరకు సహాయం చేయొచ్చు ఎలాంటి ఆపదల్లో ఉన్నపుడు ఎలా రెస్పాండ్ కావాలా అనేదాని మీద మనము చిన్నతనం నించే పిల్లలకి మనము ఒక్క గ అవగాహనా కల్పించినట్టు అ నేర్పించినట్లు అయితే."
  },
  {
    "start_time": 308.85,
    "end_time": 323.16,
    "text": "వాళ్ళు పెద్దగా పెరిగే సరికి పెద్దగొచ్చే సరికి వాళ్ళకొక్క అహ్, ఉంటది ఇతరులు చేసిన సహాయాన్ని కూడా వాళ్ళు గుర్తించగలుగుతారు ఆ సహాయం విలువ ఎంత అనేది ఎంత ఉంది ఆహ్, అనేది దాని లోతు ఎంత అనేది వాళ్లు గుర్తించగలుగుతారు వాళ్లు, వాళ్లు ఇంకొ నలుగురికి సహాయం చేయగలుగుతారు."
  },
  {
    "start_time": 323.94,
    "end_time": 338.43,
    "text": "అంటే మనకెందుకులే అనే దోరణీ ఏమైతుందంటే ఉమ్, అనేక అనర్ధాలకు దారి తీస్తుంది. ఉమ్, అవును, కాబట్టి ఆ విధంగా మనం చిన్న"
  },
  {
    "start_time": 342.03,
    "end_time": 356.43,
    "text": "అవును, అవునవును, అహ్, స్పందన అనేది మనం చిన్నతనం నించి నేర్పిస్తే పెద్దగాయేసరికి వాళ్ళు నలుగురికి నేర్పుతుంటరు అట్లట్ల, ఉమ్, ఉమ్."
  },
  {
    "start_time": 359.52,
    "end_time": 374.49,
    "text": "అవునవును, ఉమ్"
  },
  {
    "start_time": 374.52,
    "end_time": 386.64,
    "text": "అవునవునవును అవును."
  },
  {
    "start_time": 386.73,
    "end_time": 399.03,
    "text": "అంటే నైతిక విలువలు నైతిక విలువలు అనేది కలిగివుండాలి ప్రతిఒక్కరు కూడా ఉమ్, ఆ దిశగా మనం అందరూ పని చేస్తే మనకి మంచి సమాజం అనేది నిర్మితం అవుతది."
  },
  {
    "start_time": 399.27,
    "end_time": 413.79,
    "text": "అంటే మీకు ఎవరన్నా అపరిచితులు ఎవరన్నా సహాయం చేసారా మీకు ఎవరన్నా, మీకు ఎవరన్నా అపరిచితులు ఎవరన్నా సహాయం చేసారా మీకు, ఉమ్ హు"
  },
  {
    "start_time": 414.78,
    "end_time": 429.33,
    "text": "ఒకే ఉమ్, ఒకే"
  },
  {
    "start_time": 431.7,
    "end_time": 446.58,
    "text": "ఉమ్, అలా సహాయం అలా సహాయం చేసినప్పుడు మీకు ఎం అన్పించింది అంటే అంటే సంతృప్తి లాంటిది అనిపిస్తుంటది కదా అంటే మీరు."
  },
  {
    "start_time": 446.7,
    "end_time": 454.29,
    "text": "ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ."
  },
  {
    "start_time": 454.83,
    "end_time": 469.53,
    "text": "అది ఒకరికొకరూ, అంటే ఈ సమాజం లో ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం కానీ ఏదన్న ఆపద ఉన్నపుడు బాధలు కానీ షేర్ చేసుకోడం కానీ ఇలా సహాయం చేసుకోడం కానీ చేసుకుంటే ఒక మంచి సమాజం అనేది నిర్మితం అవుతది."
  },
  {
    "start_time": 470.07,
    "end_time": 483.78,
    "text": "అవును."
  },
  {
    "start_time": 483.84,
    "end_time": 497.31,
    "text": "అంటే కొందరు ఏమనుకుంటారు కొందర్ కొందరు కొందరు అనుకుంటారు ఎం అంటే సహాయం అంటే డబ్బుతో ముడిపడి ఉంది డబ్బు లేనిదీ అహ్, డబ్బు లేనిదీ ఉమ్, ఉమ్, ఉమ్, కొన్ని సార్లు మాట సహాయం కావచ్చు."
  },
  {
    "start_time": 497.94,
    "end_time": 512.64,
    "text": "కొన్ని సార్లు మనిషి సహాయం కావచ్చు అంటే ఏదన్న పని విషయంలో కానీ ఏదన్న ఉందని ఉమ్, వాళ్ళు తలుచుకుంటురు ఆ నలుగురికి చెప్పిర్రు చేసిర్రు అనిచెప్పి నలుగురికి చుస్తునామ్ ఇప్పుడు మనం అం ఉమ్ ఉమ్, ఇప్పుడు మనం."
  },
  {
    "start_time": 512.79,
    "end_time": 527.7,
    "text": "ఆహ్ ఉమ్."
  },
  {
    "start_time": 530.01,
    "end_time": 540.48,
    "text": "ఉమ్, నేను కూడా చాలా మందికి చెప్తుంటాను అంటే మనకి ఎదురైనా వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ మానవత్వంతో ఉండాలి ఇతరుల పట్లా."
  },
  {
    "start_time": 540.63,
    "end_time": 551.01,
    "text": "ఆహ్, ఒకరు ఒకరు ఆపదలో ఉన్నారంటే సహాయం చేయాలి వాళ్లకి మనకి తోచిన విధంగా ఆర్ధిక సహాయమే కాదు ఆర్ధిక సహాయం అనుకోకుండా, మిగితా సహాయం చేయాలి, వాళ్ళు కూడా మనకి."
  },
  {
    "start_time": 551.4,
    "end_time": 565.65,
    "text": "ఏదోక్క రూపంలో సహాయం చేస్తారు, ఆహ్, సయం సహాయం అనేది మళ్ళి ఇతరుల ద్వారా వస్తది అనిచెప్పి చెప్తుంటా, ఉమ్. అలంటి అలంటి సహాయం అందరం మనం చేసి మంచిగా సమాజం కోసం పాటు పాడా- పాటు పడాలని."
  },
  {
    "start_time": 565.71,
    "end_time": 572.94,
    "text": "ఆశిస్తున్నా నేను ఉమ్, ఒకే ఒకే అండి, థాంక్యూ అండి, ఉమ్, ఉమ్, ఒకే"
  }
]